హైదరాబాద్ ఐపీఎల్ ఫ్యాన్స్ కల నెరవేరబోతోంది. ఇవాళ ఉప్పల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ తలపడనున్నాయి. ఈ సీజన్ చివరి మ్యాచ్‌లో ఓడిన ఇరు జట్లు… ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు పోటీకి సిద్ధమయ్యాయి. టికెట్‌లు ఆన్‌లైన్‌లో పెట్టిన రెండు గంటల్లోనే అయిపోయా యంటే ఈ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ తెలుస్తోంది. ప్యాట్ కమిన్స్ సారధ్యంలో హైదరాబాద్, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠతో క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
నేడు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్
0
332
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


