35.8 C
Hyderabad
Friday, March 13, 2026
spot_img

నేడు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్‌ సన్ రైజర్స్ మ్యాచ్

హైదరాబాద్‌ ఐపీఎల్‌ ఫ్యాన్స్‌ కల నెరవేరబోతోంది. ఇవాళ ఉప్పల్‌ స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌ రైజర్స్‌ తలపడనున్నాయి. ఈ సీజన్‌ చివరి మ్యాచ్‌లో ఓడిన ఇరు జట్లు… ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు పోటీకి సిద్ధమయ్యాయి. టికెట్‌లు ఆన్‌లైన్‌లో పెట్టిన రెండు గంటల్లోనే అయిపోయా యంటే ఈ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌ తెలుస్తోంది. ప్యాట్ కమిన్స్ సారధ్యంలో హైదరాబాద్, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠతో క్రికెట్‌ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్