32.2 C
Hyderabad
Sunday, June 11, 2023

గత అర్ధరాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షం

Hyderabad Rains |తెలంగాణ వ్యాప్తంగా గురువారం మధ్యాహ్నం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. గ్రేటర్ హైదరాబద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో గత అర్ధరాత్రి నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది.పలు ప్రాంతాల్లో వర్షాలు, ముసురు కురుస్తుంది. కూకట్పల్లి, మాధాపూర్, బోరబండ, జూబ్లీహిల్స్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, పెద్ద అంబర్పేట తదితర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. టోలి చౌక్ లో 9.1సెం.మీ, రాజేంద్ర నగర్ శివరాంపల్లిలో 6.3సెం.మీ, రంగారెడ్డి జిల్లా మోయినాబాద్‌లో 6.1సెం.మీ, కుత్బుల్లాపూర్ జీడిమెట్ల గాయిత్రినగర్‌లో 5.3సెం.మీ. కాజాగూడలో 5.3సెం.మీ, శంకర్‌పల్లి పొద్దుటూరులో 5.2సెం.మీ. జూ పార్క్ 5.1సెం.మీల వర్షం నమోదయింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాగా, పలు జిల్లాల్లో వడగండ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయి. దీంతో అన్నదాతల్లో ఆందోళన మొదలయింది.

Read Also: నేడు బండి సంజయ్ నిరసన దీక్ష

Follow us on:   Youtube   Instagram

Latest Articles

గ్రూప్ – 1 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు

1.పరీక్షకు హజరయ్యే అభ్యర్థులు కేవలం చెప్పులు మాత్రమే ధరించి రావల్సి వుంటుంది. బూట్లు, బెల్ట్ ధరించి వచ్చే అభ్యర్థులను పరీక్షా కేంద్రానికి అనుమతించబడదు. 2.ఉదయం 8.30 గంటల నుండి అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతింబడుతుంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
253FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్