తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సీఎం స్టాలిన్ ఓటమి పాలయ్యారు. కొళత్తూరు నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన ఆయన ఈ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. స్టాలిన్‌పై టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 9 వేల మెజార్టీతో విజయం సాధించారు.
కొళత్తూరులో స్టాలిన్ ఓటమి.. సీఎంపై టీవీకే అభ్యర్థి గెలుపు
0
52
Previous article
Next article
Latest Articles
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో ఘటన… ఆలయం మండపం కూలి నలుగురు మృతి
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని ఓ దేవాలయం మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. సుమారు 20 మంది భక్తులు...
- Advertisement -
- Advertisement -


