పాలసీదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని LIC పనిచేస్తోందని జోనల్ మేనేజర్ శ్యాంసుందర్ తెలిపారు. ఆర్థిక సంవత్సర ముగింపు సందర్భంగా… ఉద్యోగులను ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. మార్చి 30, 31 సెలవు దినాలైనా. .పనిచేశామని పాలసీదారులు కూడా ఈ అవకాశాన్ని విశేషంగా సద్విని యోగం చేసుకున్నారని ఆయన తెలిపారు. పాలసిదారుల అవసరాలను ముందుగానే గుర్తించి, తదను గుణంగా మన కార్యకలాపాలు నిర్వహించుకోవడం ప్రతి సంస్థ బాధ్యత అని తెలిపారు. ఈ విషయంలో LIC ఎప్పుడూ ముందుంటోందని తెలిపారు.
ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆరు కొత్త పాలసీలు
0
290
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


