స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. గ్రూప్ 1 పరీక్షను మరోసారి నిర్వహించాలని డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్.. తదుపరి గ్రూప్ వన్ పరీక్షను నిర్వహించే సమయంలో ఖచ్చితంగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించింది. ప్రిలిమ్స్ రద్దుపై ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ప్రిలిమ్స్ ను మళ్లీ నిర్వహించాలని టీఎస్ పీఎస్సీని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. టీఎస్ పీఎస్సీ సరిగా రూల్స్ పాటించలేదని, పరీక్ష కూడా సరిగా నిర్వహించలేదని చెప్పింది.
హైకోర్టు సంచలన తీర్పు.. గ్రూప్ 1 పరీక్ష మళ్లీ పెట్టండి
0
460
Previous article
Latest Articles
రక్తం అమ్ముకుని సంపాదించాల్సిన అవసరం ఉందా..? బ్లడ్ బ్యాంక్ వివాదంపై చిరంజీవి
ఎన్ని విమర్శలు వచ్చినా.. బ్లడ్ బ్యాంక్ విషయంలో మాత్రం మెగాస్టార్ చిరంజీవి తన వాదనను మరోసారి స్పష్టంగా వినిపించారు. గతంలో తన బ్లడ్ బ్యాంక్ చుట్టూ రేగిన వివాదాన్ని ప్రస్తావిస్తూ.. రక్తాన్ని అమ్ముకుని...
- Advertisement -
- Advertisement -


