37.2 C
Hyderabad
Tuesday, May 12, 2026
spot_img

రేవంత్‌ రెడ్డి సర్కార్‌పై ఆర్ఎస్ ప్రవీణ్‌ ఫైర్

రేవంత్ స‌ర్కార్‌పై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. నల్గొండలోని 12వ బెటాలియ‌న్‌లో కానిస్టేబుళ్ల సస్పెన్షన్ పై ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ స్పందించారు. పోలీసు కానిస్టేబుళ్ల సస్పెన్షన్ ను త‌క్ష‌ణ‌మే ఎత్తేయాల‌ని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హోం శాఖ రేవంత్ రెడ్డి దగ్గరే ఉందన్నారు. రేవంత్ రెడ్డి పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవంలో పాల్గోన్న రోజే.. పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబాలు రోడ్డు ఎక్కాయని అన్నారు. భార్య‌లు రోడ్డెక్కితే.. భ‌ర్త‌ల‌ను స‌స్పెండ్ చేసే చ‌ట్టం ఎక్క‌డా లేదు అని అన్నారు.

Latest Articles

అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరుగుతోంది. ముఖ్యమంత్రి విజయ్ శాసనసభలో బలపరీక్షకు సిద్ధమవుతున్న వేళ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చగా... తాజాగా ఆ పార్టీకి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్