25.7 C
Hyderabad
Sunday, July 13, 2025
spot_img

తెలుగు టైటాన్స్‌పై స్పాన్సర్స్ స్పెషల్ ఫోకస్

హైదరాబాద్: బెంగుళూరు బుల్స్‏పై గెలుపుతో తెలుగు టైటాన్స్ ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11ను ప్రారంభించింది. అభిమానులకు.. తెలుగు టైటాన్స్ స్టార్ కమాండర్ పవన్ సెహ్రావత్ (ఇండియా నేషనల్ కబడ్డీ కెప్టెన్) హై-ఫ్లైయర్ కబడ్డీ యాక్షన్‌తో నిండిన ఉత్సాహాన్ని ఇచ్చాడు. ఈ సందర్భంగా టైటాన్స్ సీఈఓ త్రినాథ్ రెడ్డి మాట్లాడుతూ.. “మా బృందంపై ఆసక్తిని ప్రదర్శిస్తూ అగ్రశ్రేణి వ్యాపార సంస్థలు భారీగా స్పందిస్తున్నాయి. దీన్ని మేం గౌరవంగా భావిస్తున్నాం. మాకు స్పాన్సర్ల మద్దతు ఎప్పుడూ ఉంటోంది. ఈ సీజన్ మాపై ఉన్న విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. రాబోయే సీజన్ కోసం మేం ఎదురు చూస్తున్నాం” అని తెలిపారు.

పార్క్‌సన్ ఎండీ, సీఈవో కపిల్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. “ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ కోసం తెలుగు టైటాన్స్‌తో చేతులు కలపడం సంతోషంగా ఉంది. భారత్ అంతటా మా ఉనికిని విస్తరిస్తున్నాం. తద్వారా స్వదేశీ క్రీడలకు మద్దతు లభిస్తుంది” అని తెలిపారు. ప్రో కబడ్డీ పది సీజన్లు విజయవంతమైన నేపథ్యంలో ‘ప్రో కబడ్డీ లీగ్’ పదకొండో సీజన్.. 18 అక్టోబర్ 2024న ప్రారంభమై స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, డిస్నీ+ హాట్ స్టార్లో టెలీకాస్ట్ అవుతోంది.

ఈ సీజన్ స్పాన్సర్స్ వీళ్లే..

Principal Sponsor: Bicycle, Co-sponsor with “am green”,
Associate Sponsors: Vipani.ai, Stuam, Lubi, Stonecraft WOODS, NED Sports, araku coffee,
Official Partner: Moo Chuu INDIA and Partners: PACE International and BCC United

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్