కేసీఆర్‌ మోడల్‌ దేశానికే ప్రమాదం: రేవంత్ రెడ్డి

కేసీఆర్‌ మోడల్‌ దేశానికే ప్రమాదం అంటూ సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) విమర్శలు గుప్పించారు.కర్నాటక(Karnataka)లో కాంగ్రెస్‌ను బలహీన పర్చేందుకు సీఎం కేసీఆర్‌(KCR) విశ్వ ప్రయత్నిస్తున్నారని అన్నారు. కర్నాటకలో ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించేందుకు కుమారస్వామికి కేసీఆర్‌ వందల కోట్లు ఇస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అక్రమ సొమ్ముతో దేశరాజకీయాలను ఏలాలని సీఎం చూస్తున్నారని మండిపడ్డారు. తనతో సత్సంబధాలతో ఉన్నవాళ్లుకు కేసీఆర్ భూములు పంచుతున్నారని అన్నారు. జడీఎస్‌ ద్వారా కాంగ్రెస్ ను ఓడించి తన అస్థిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం సీఎం చేస్తున్నారని అన్నారు.

Read Also: అనర్హత వేటు తర్వాత తొలిసారిగా వాయనాడ్‌లో పర్యటించనున్న రాహుల్ గాంధీ
Follow us on:  Youtube Instagram, Google News

Latest Articles

పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్‌ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్