34.2 C
Hyderabad
Friday, May 15, 2026
spot_img

ఏపీ టీడీపీలో కొనసాగుతున్న టిక్కెట్ వార్

        ఏపీ టీడీపీలో టిక్కెట్ వార్ కొనసాగుతోంది. తన సీటు బాలసుబ్రమణ్యానికి ఎలా ఇస్తారని…రాజంపేట ఇన్‌ఛార్జ్ చంగల్ రాయుడు అధిష్టానాన్ని ప్రశ్నించారు. రాజంపేట పార్లమెంట్ టిక్కెట్ బాలసుబ్రమణ్యానికి ఇస్తానని చెప్పి..ఆ సీటు కిరణ్‌కుమార్‌ రెడ్డికి కేటాయించి తన సీటు అతనికి ఎలా ఇస్తారని నిలదీశారు. ఐదేళ్లపాటు కష్టకాలంలో తన దగ్గర పని చేయించుకొని…చివరి నిమిషంలో టిక్కెట్ కేటాయించకుండా ఉండ డానికి కారణాలెమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. తన నెత్తిన బంగారు కిరీటం పెట్టి బుజ్జగించినా తనకు ఎమ్మెల్యే టిక్కెట్టే కావాలని అంటాను తప్ప…వేరే ఆఫర్లకు ఎంత మాత్రం అంగీకరించనని సమాధానం ఇచ్చారు రాయుడు.

Latest Articles

ఇంటర్మీడియట్ విద్యలో మార్పులు.. 2026-27 నుంచి కొత్త సిలబస్ అమలు… ఫస్టియర్ లోనూ ప్రాక్టికల్స్

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో కీలక మార్పులకు రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు శ్రీకారం చుట్టింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్