37.2 C
Hyderabad
Monday, May 4, 2026
spot_img

అత్తగారింట్లో వేరు కాపురం పెట్టాడని.. తల్లి ఆత్మహత్య

Mother suicide | ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం ఆంజనేయపురంలో విషాదం నెలకొంది. కన్న కొడుకుపై బెంగ పెట్టుకున్న  ఓ మాతృమూర్తి ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల పెళ్ళైన కొడుకు అత్తగారింట్లో కాపురం పెట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి.. కన్న కొడుకు దూరమయ్యాడని బెంగతో ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్