చేనేత, జౌళి శాఖపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష

చేనేత, జౌళి శాఖపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల నుండి ఇప్పటి వరకు TGCOకి వచ్చిన ఆర్డర్లు, వాటి పురోగతిపై చర్చించారు. ప్రభుత్వ శాఖలకు, కార్పొరేషన్లకు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమగు వస్త్రాన్ని తప్పనిసరిగా టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని తుమ్మల సూచించారు. 2025-26 సంవత్సరానికి అవసరమయ్యే వస్త్ర ఇండెంట్‌ను టెస్కో వారికి నవంబర్‌ 15లోగా సమర్పించాలని ఆదేశించారు. చేనేత కార్మికుల ఉపాధికి తోడ్పాటు అందించేందుకు కృషి చేయాలని మంత్రి తుమ్మల కోరారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్