32.2 C
Hyderabad
Tuesday, May 12, 2026
spot_img

బీఆర్ఎస్ కాంగ్రెస్‌లో విలీనం కావటం తథ్యం – సంజయ్

బీఆర్‌ఎస్‌ పై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు దొంగ నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ సమాజానికి పూర్తిగా స్పష్టత వచ్చిందన్నారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం కాబోతుందని ఆరోపించారు.కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి …కేసీఆర్ కూతురు బెయిల్ కోసం వాదనలు వినిపించిన వ్యక్తి.. కేసీఆర్ సూచనల మేరకే ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించారని అన్న్నారు. బీఆర్ఎస్ రాజ్యసభకు ఎందుకు పోటీ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.

Latest Articles

దయచేసి బ్యానర్లు, పోస్టర్లు వద్దు… కార్యకర్తలకు టీవీకే విజ్ఞప్తి

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే జోసెఫ్ విజయ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే రాజకీయ సంస్కృతిని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్