స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ బీజేపీ లో భారీ మార్పులు జరుగనున్నట్లు తెలుస్తోంది. టీబీజేపీ అధ్యక్షురాలుగా డీకే అరుణకు అవకాశం ఇవ్వనున్నారు. అలాగే ప్రచార కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ ను, కేంద్ర మంత్రిగా బండి సంజయ్? కు అవకాశం కల్పించనున్నారు. వీరి ముగ్గురి భద్రత పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంభందించి నేడో రేపో అధికారిక ప్రకటన రానుంది.
బిగ్ బ్రేకింగ్: తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు
0
270
Latest Articles
నటనకు దక్కిన గౌరవం.. అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
కన్నడ సినీ దిగ్గజం, ప్రముఖ నటుడు అనంత్ నాగ్‌కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అనంత్ నాగ్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక...
- Advertisement -
- Advertisement -


