35.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

అసోం సీఎం పదవికి హిమంత బిశ్వ శర్మ రాజీనామా

అసోం రాజకీయాల్లో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. హిమంత బిశ్వ శర్మ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. గౌహతిలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ ఆయనను కోరారు. మే 12న ఆయన కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Latest Articles

సరూర్‌నగర్‌లో రౌడీషీటర్ల వీరంగం.. బిల్లు కట్టమన్నందుకు దాడి

హైదరాబాద్‌ సరూర్ నగర్‌లో రౌడీ షీటర్లు హంగామా సృష్టించారు. రెస్టారెంట్‌లో బిల్లు కట్టమన్నందుకు యాజమాన్యం, సిబ్బందిపై కత్తులు, కర్రలతో దాడికి తెగబడ్డారు. రౌడీషీటర్ల దాడిలో రెస్టారెంట్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్