మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ హవా పడిపోయిందన్నారు. బిజెపి- బిఆర్ఎస్ పార్టీల మధ్య అంతర్గత వ్యవహారం తేల్చాలని సామేల్ అన్నారు. ఉద్యమకారులను బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తే.. వారిని కాంగ్రెస్ పార్టీ చేరదీసిందని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వం లో తెలంగాణలో ప్రజారంజక పాలన సాగుతోందని ఎమ్మెల్యే అన్నారు. పేదల వ్యతిరేకి ఈటల రాజేందర్ ను చిత్తుగా ఓడించాలని మల్కాజిగిరి నియోజకవర్గం ప్రజలను కోరారు.
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలి- సామేల్
0
323
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


