బ్రిటన్ ఉప ప్రధాని పదవికి రాజీనామా చేసిన రాబ్

బ్రిటన్ ఉప ప్రధాని, న్యాయశాఖ మంత్రి డొమినిక్ రాబ్ తన పదవికి రాజీనామా చేశారు. తన పేషీలోని సిబ్బందిని ఆయన బెదిరించినట్లు ఆరోపణలు రావడంతో ప్రధాని రిషి సునాక్ సీనియర్‌ న్యాయవాది అడమ్‌ టోలీ నేతఈత్వంలో దర్యాప్తునకు ఆదేశించారు. దర్యాప్తు నివేదిక ప్రధానికి అందిన కొద్ది గంటల్లోనే రాబ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ రిషికి రాసిన రాజీనామా లేఖను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రాజీనామా చేసినా తన మద్దతు తాను ప్రభుత్వానికి ఉంటుదంని లేఖలో పేర్కొన్నారు. దర్యాప్తులో ఏం తేలినా సరే.. మాటకు కట్టుబడి ఉండటమే ముఖ్యమని భావిస్తున్నట్లు తెలిపారు. కాగా రాబ్ గతేడాది ఉపప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

Latest Articles

ధనుష్‌.. ప్లాన్ అదిరింది..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్