హైదరాబాద్ పాతబస్తీ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్ నుంచి రూ.25కోట్లు తీసుకున్నారంటూ ఈటల రాజేందర్ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేసేందుకు రేవంత్ రెడ్డి బయలుదేరారు. దీంతో చార్మినార్ ప్రాంతమంతా పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు రేవంత్ సవాల్ పై ఈటల ఇంతవరకు స్పందించలేదు. దీంతో ఆయన ప్రమాణం చేసేందుకు ఆలయం వద్దకు వస్తారా? రారా? అనే ఉత్కంఠ నెలకొంది.
బ్రేకింగ్: భాగ్యలక్ష్మి ఆలయానికి బయలుదేరిన రేవంత్.. చార్మినార్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
0
279
Previous article
Latest Articles
నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు
హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అవినీతి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో, కార్యాలయంలో ఒకేసారి తనిఖీలు...
- Advertisement -
- Advertisement -


