ఐపీఎల్ లో మరోసారి ఫిక్సింగ్ కలకలం.. ఆర్సీబీ ఆటగాడికి ఫోన్ కాల్

ఐపీఎల్ లో మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్(Match Fixing) కలకలం రేగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)ఆటగాడు సిరాజ్ కు ఓ అజ్ఞాతవాసి ఫోన్ చేసి ఆర్సీబీకి సంబంధించిన అంతర్గాత విషయాలు అడిగినట్లు తెలుస్తోంది. దీంతో బీసీసీఐ అవినీతి నిరోధక విభాగానికి సిరాజ్ ఫిర్యాదుచేశాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను బుకీ కాదని.. బెట్టింగ్ లకు అలవాటు పాల్పడిన కారు డ్రైవర్ అని తేల్చారు. అతడు బెట్టింగ్ లో చాలా డబ్బులు పోగొట్టుకున్నాడని.. అందుకే సిరాజ్ కు ఫోన్ చేసి ఆర్సీబీ వివరాలు అడిగాడని వెల్లడించారు. కాగా గతంలో కూడా శ్రీశాంత్, అంకిత్ చవాన్ లాంటి ఆటగాళ్లు ఫిక్సింగ్ ఉచ్చులో పడి క్రికెట్ కెరీర్ ను నాశనం చేసుకున్న సంగతి తెలిసిందే.

 

Latest Articles

టీడీపీలో దిద్దుబాటు చర్యలు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్