MP Avinash Reddy | వివేకా హత్యకేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోని సీబీఐ ఆఫీసులో రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. ఇప్పటికే అవినాష్ రెడ్డిని సీబీఐ పలుమార్లు విచారించింది. ఈ కేసులో ఈరోజు ఉదయం అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసి 14 రోజుల రేమండ్ విధించి చంచల్ గూడ జైలుకి పంపించారు.
బ్రేకింగ్: ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు
0
364
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


