పల్నాడు జిల్లా లింగంగుంట్లలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేశారు. రైతుల ఖాతాల్లో రూ.3,125 కోట్లు జమ చేశారు. ఒక్కో రైతు ఖాతాలో రూ.7 వేల చొప్పున జమ అయింది. ప్రకృతి వ్యవసాయ కేంద్రాన్ని పరిశీలించారు చంద్రబాబు. అంతకుముందు చిలకలూరి పేటలో కేడర్‌తో సమావేశమయ్యారు. రాజకీయాలతో పాటు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. కూటమి నేతలంతా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయిన చంద్రబాబు..పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని కోరారు.
పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసిన చంద్రబాబు
0
14
Previous article
Latest Articles
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో ఘటన… ఆలయం మండపం కూలి నలుగురు మృతి
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని ఓ దేవాలయం మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. సుమారు 20 మంది భక్తులు...
- Advertisement -
- Advertisement -


