ప్రజారోగ్య రక్షణ కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 16 ఎఫ్డీసీ మందులపై నిషేధం విధించింది. ఈ మందుల తయారీ, పంపిణీ, వినియోగంపై కేంద్రం ఆంక్షలు విధించింది. యాంటీ బయాటిక్స్, కాస్మటిక్స్, టాపికల్కు సంబంధించిన 16 రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ఔషధాల కలయిక వల్ల చికిత్స నయం కావడానికి ఎలాంటి శాస్త్రీయపరమైన ఆధారాల్లేవని నిరూపితమైనట్టు పేర్కొంది.
దేశవ్యాప్తంగా 16 ఎఫ్డీసీ మందులపై నిషేధం
0
11
Previous article
Latest Articles
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో ఘటన… ఆలయం మండపం కూలి నలుగురు మృతి
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని ఓ దేవాలయం మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. సుమారు 20 మంది భక్తులు...
- Advertisement -
- Advertisement -


