దగ్గుమందు సిరప్‌ల వినియోగంపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా మెడికల్ షాపుల్లో దంగు మందు కొనుగోలు చేయకుండా కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 1945 ఔషధ నిబంధనల్లో మార్పులు చేసింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దగ్గు మందును విక్రయించొద్దని..గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ఆరోగ్యశాఖ. దీని ప్రకారం ఇప్పటి వరకు తయారీ, విక్రయం, పంపిణీకి సంబంధించి కొన్ని మినహాయింపులు ఉన్న షెడ్యూల్ కే జాబితా నుంచి దగ్గు మందులను తొలగించింది.
దగ్గుమందు సిరప్‌ల వినియోగంపై కేంద్రం కీలక ఆదేశాలు..ప్రిస్క్రిప్షన్ లేకుండా
0
110
Previous article
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


