విద్యార్థుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుంది. తొలి దశ ప్రచారాన్ని హస్తం పార్టీ ప్రకటించింది. పేపర్ లీక్‌లు, పరీక్షల అవకతవకలపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. రాహుల్ గాంధీ విద్యార్థి సదస్సులు నిర్వహించనున్నారు. నిరుద్యోగ సమస్యపై యువతతో మమేకం కానున్నారు. ఇందులో భాగంగా కోటలో జూన్ 17న తొలి భారీ విద్యార్థి సదస్సు నిర్వహించబోతున్నారు. జులై 10న అలహాబాద్‌లో విద్యార్థులతో సమావేశం కానున్నారు.
విద్యార్థుల సమస్యలపై రాహుల్ గాంధీ ఉద్యమం
0
48
Latest Articles
బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం
బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్ స్థానంలో ప్రశాంత్ కిషోర్ గెలిచారు. వరుసగా 8 సార్లు గెలిచిన బీజేపీ సిట్టింగ్ స్థానంలో జన్...
- Advertisement -
- Advertisement -


