పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారింది. మరోసారి గగనతలాన్ని ఇరాన్ మూసివేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మరోసారి ఇరాన్‌పై దాడికి ప్లాన్ చేశారు. ఇరాన్‌తో దౌత్యప్రయత్నాలు విఫలమైతే దాడి చేసే యోచనలో ఉన్నారు ఇప్పటికే ఉన్నతస్థాయి భద్రతా బృందంతో ట్రంప్ చర్చలు జరిపారు. అమెరికా మళ్లీ దాడి చేస్తుందన్న వార్తలతో ఎయిర్ స్పేస్ మూసివేసింది ఇరాన్.
మరోసారి గగనతలాన్ని మూసేసిన ఇరాన్
0
28
Previous article
Latest Articles
12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారు- పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ యువత పట్ల గౌరవం ఉందని.. యువత బలిదానాలు తనను కదిలించాయన్నారు. 12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారని చెప్పారు. 1200...
- Advertisement -
- Advertisement -


