36.2 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

రాత్రివేళల్లో దారి దోపిడీలు చేస్తున్న ఏడుగురు అరెస్ట్

   రేణిగుంటలో రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్తున్న వారిని బైక్‌పై వచ్చి దోచుకుంటున్న 7 గురిని రేణిగుంట పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 5 మోటర్ సైకిళ్ళు, 8 మొబైల్ ఫోన్లు, 8 గ్రాముల బంగారు చైన్ స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మత్తులో ఉండే నిందితులు రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని దోచుకుంటారని సీఐ మల్లికార్జున తెలిపారు. తిరుపతి మారుతినగర్‌కి చెందిన జస్వంత్, సతీష్, దిలీప్, జస్వంత్, ప్రసన్నకుమార్, చరణ్, రియాజ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రేణిగుంట రైల్వే స్టేషన్‌ వద్ద ఇటీవల సురేష్‌బాబుపై దాడిచేసిన ఈ ఏడుగురు నిందితులు బంగాలు నగలు దోచుకున్నారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్