32.2 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

డ్యూటీ మరిచి మందేసిన ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు

శాంతి భద్రతలు కాపాడాల్సిన ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు విధినిర్వహణను మరిచిపోయి మందుబాబులతో కలిసి మద్యం సేవించటం సంచలనంగా మారింది. ప్రకాశం జిల్లా మండ్లమూరు మండలం శంకరా పురంలో ఈ ఘటన జరిగింది. రాజకీయ కక్షల నేపథ్యంలో జరుతున్న దాడులను అరికట్టేందుకు గ్రామం లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఆ డ్యూటీలో వచ్చిన ఒక ఏఎస్ఐ పార్టీ నేతలతో కలిసి యూనిఫాం తోనే మందుకొట్టాడు. సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన వారు సోషల్ మీడియాలో షేర్ చెయ్యటంతో జిల్లాలో దుమారం చెలరేగింది. ఏఎస్సైను వీఆర్‌కు పంపుతూ జిల్లా ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Latest Articles

ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్‌.. అమెరికా దిగ్గజ కంపెనీల ఉద్యోగుల్లో ఆందోళన

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ టెక్ కంపెనీలు ఉద్యోగ కోతల బాట పడుతున్నాయి. ఖర్చుల నియంత్రణతో పాటు భవిష్యత్ వ్యూహాల దృష్ట్యా సంస్థాగత మార్పులు చేపడుతున్నాయి. ప్రముఖ నెట్‌వర్కింగ్ సంస్థ సిస్కో( Cisco) మరో విడత ఉద్యోగాల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్