టీ20లో బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా విజయం

    టీ20ల్లో దక్షిణాఫ్రికాపై తొలిసారిగా గెలిచే సువర్ణావకాశాన్ని బంగ్లాదేశ్‌ చేజార్చుకుంది. కేవలం 114 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చివర్లో చతికిలపడింది. సఫారీ బౌలర్లు మాత్రం ఆఖరి బంతి వరకు పట్టు వీడకపోవడంతో 4 పరుగులతో గెలిచి ఊపిరిపీల్చుకుంది. ఈ మ్యాచ్‌ ఫలితంతో సౌతాఫ్రికా ప్రస్తుతం మూడు విజయాలు, ఆరు పాయింట్లతో టాప్‌లో ఉంది. దీంతో సఫారీలు సూపర్‌-8లోనూ దాదాపు చోటు ఖాయం చేసుకున్నట్టే. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 113 పరుగులు చేసింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ క్లాసెన్‌, మిల్లర్‌, డికాక్‌ మాత్రమే రాణించారు. బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 109 పరుగులకే పరిమితమైంది.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్