18.7 C
Hyderabad
Friday, January 3, 2025
spot_img

కాంగ్రెస్ లో సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి ఉంటే తప్పేంటి– రేవంత్ రెడ్డి

స్వతంత్ర వెబ్ డెస్క్:  కాంగ్రెస్ పార్టీలో సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి ఉంటే తప్పేంటి అంటూ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న నిజామాబాద్‌ జిల్లాలో మోడీ సభకు కౌంటర్‌ ఇస్తూ.. ఇవాళ రేవంత్‌ రెడ్డి ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ప్రధాని మోడీ మాటల్లో.. బీఆర్ఎస్.. బీజేపీ ఫెవికాల్ బంధం బయట పడిందని.. రాహుల్ గాంధీ చెప్పినట్టు బీఆర్ఎస్.. బీజేపీ కి బంధువుల సమితి అని స్పష్టం అయ్యిందని ఆరోపించారు.
తెలంగాణ లో కాంగ్రెస్ గాలి విస్తోంది. బీజేపీకి డిపాజిట్ రాకున్నా ఇబ్బంది లేదు కానీ..కేసీఆర్ ని గెలిపించాలని తపన మోడీదన్నారు పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. తెలంగాణ ఏర్పాటు నే అపహస్యం చేసిన మోడీ.. తన మిత్రుడు కేసీఆర్ తో జరిగిన చర్చలు బయట పెట్టారు… ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ను అరెస్ట్ చేయొద్దు అని కూడా చెప్పి ఉంటే బాగుండేదని ఆగ్రహించారు పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి.

Latest Articles

అమరావతిలో రూ.2733 కోట్ల పనులకు కేబినెట్‌ ఆమోదం

ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఆర్డీఏ పరిధిలో రూ.2,733 కోట్ల మేర పనులు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్