మోడీ సభలకు విజయశాంతి డుమ్మా.. ఒక్క ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చిన రాములమ్మ

స్వతంత్ర వెబ్ డెస్క్: ఎన్డీఏ లో చేరుతామని కేసీఆర్ అడిగారు..ఇది వాస్తవమే అంటూ బీజేపీ నేత విజయశాంతి ట్వీట్‌ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పినట్లుగా ఎన్డీఏల చేరుతామని కేసీఆర్ గారు అడిగి ఉండవచ్చు..నిజమై తప్పక ఉండి ఉంటదంటూ ఈ సందర్భంగా ఆసక్తి కర మైన వ్యాఖ్యలు చేశారు.

2009లో కూడా తెలంగాణాల మహాకూటమి పేర కమ్యూనిష్టులతో కలిసి పోటీ చేసిన సీఎం కేసీఆర్ కౌంటింగ్ డబ్బాలు తెరవక ముందే లూధియానా ఎన్డీఏ ర్యాలీకి హాజరైన వాస్తవం ప్రజలకు ఇంకా జ్ఞాపకమున్నదని ఎద్దేవా చేశారు. మంత్రి కేటీఆర్ గారు ఈ విషయంలో మోడీగారిని తిట్టటం అవసరం కాదు…అసమంజసం కూడా అని ఫైర్‌ అయ్యారు విజయ శాంతి. పాలమూరు ఇందూర్ లో బహిరంగ సభ విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. రెండు ప్రారంభోత్సవం సందర్బంగా 20 వేల కోట్లు అభివృద్ధి పనులకు ధన్యవాదాలు తెలిపారు.

Latest Articles

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల

మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్