ప్రభాస్‌కు అసలు ఏం జరిగింది.. కాలికి సర్జరీ నిజమేనా?

స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రభాస్‌కి(Prabhas) సంబంధించి నెట్టింట ఏదో ఒక వార్త హల్‌చల్‌ చేస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఆయన కాలికి సర్జరీ అంటూ సోషల్‌ మీడియాలో(social media) వైరల్‌ అవుతోంది. గతంలోనూ ఆయన కాలికి ఆపరేషన్‌ జరిగినట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు మరోసారి ఈ వార్త ట్రెండ్‌ అవుతోంది. ‘బాహుబలి’ (Baahubali)చిత్రం కోసం ప్రభాస్‌ ఐదేళ్ల పాటు పనిచేశారు. దాంతో పోరాట సన్నివేశాలకు ఎన్నో ఫీట్లు చేశారు. అప్పటి నుంచి ఆయన మోకాలి సమస్యతో(leg surgery) బాధపడుతున్నారని టాక్‌ నడుస్తోంది.
 మరి కొందరైతే ‘సలార్‌’ షూటింగ్‌లో జరిగిన చిన్న ప్రమాదం వల్ల ఈ సమస్య వచ్చిపడిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. సెప్టెంబర్‌ 28న సలార్‌ రిలీజ్‌ కానుంది. ‘కల్కి 2898ఎడి’ సమ్మర్‌ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మారుతి చిత్రం కూడా షూటింగ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే! అయితే ‘సలార్‌’ విడుదల, ‘కల్కి 2898ఎడి’ చిత్రాలు పూర్తయ్యాక ప్రభాస్‌ మోకాలి సర్జరీ చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నారని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.

Latest Articles

ఈటల ఫ్లెక్సీ రచ్చపై స్పందించిన రామచందర్‌రావు.. కొందరు కుట్రలు చేశారు

ఈటెల రాజేందర్ మీద వచ్చిన అభియోగాలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామ్ చందర్ రావు స్పందించారు. ఈటెల ఏడుపు బీజేపీకి శాపం అంటూ హైదరాబాద్ లో బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. బ్యానర్లు, పోస్టర్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్