స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పది ఫలితాల్లో 72.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని అన్నారు. బాలురు 69.27% , బాలికలు 75.38% ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. బాలురు కంటే బాలికలు 6 శాతం ఎక్కువగా పాస్ పర్సెంటేజీ ఉందని బొత్స వెల్లడించారు. ఫలితాలు చూడటానికి https://results.bse.ap.gov.in/ లింక్ ని క్లిక్ చేయండి.
బ్రేకింగ్: పదవ తరగతి ఫలితాలు విడుదల
0
633
Previous article
Latest Articles
తెలంగాణలో భూ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక కమిటీ
తెలంగాణలో భూ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక కమిటీని నియమించింది ప్రభుత్వం. విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ జీఓ 134 జారీ చేసింది. ఐఏఎస్ అధికారి ఏ. శ్రీదేవసేన చైర్ పర్సన్‌గా,...
- Advertisement -
- Advertisement -


