33.2 C
Hyderabad
Tuesday, May 5, 2026
spot_img

నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థికి విజయసాయి కౌంటర్

నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను గెలిస్తే ఢిల్లీకి ఎక్స్‌పోర్ట్ అవుతానని వేమిరెడ్డి ఛలోక్తులు విసురుతున్నారన్నారు. ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ బిజినెస్‌లు ఆయన చేస్తున్నారు కాబట్టి..అలవాటుగా ఆ పదం వాడి ఉంటారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ సమావేశాలప్పుడు తప్ప మిగిలిన రోజులు నెల్లూరులోనే ఉంటానన్నారు. ప్రాణం పోయే వరకు జగన్‌ వెంటే ఉంటానని..పార్టీలు మారడం తనకు తెలియదన్నారు. రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్ర సమస్యలను ఎక్కువగా ప్రస్తావించింది తానేనన్నారు. వేమిరెడ్డి తరహాలో తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని విమర్శించారు.

Latest Articles

కేరళ త్రివేండ్రంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం

కేరళలో అల్లు అర్జున్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐకాన్ స్టార్ సినిమాలను మలయాళ ప్రేక్షకులు బాగా ఆదరిస్తుంటారు. ఈ నేపథ్యంలో కేరళ త్రివేండ్రంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్