29.1 C
Hyderabad
Wednesday, June 18, 2025
spot_img

వీళ్లేంది అధ్యక్షా.. అన్ని వద్దంటారు.. కాంగ్రెస్‌కు హరీశ్ రావు కౌంటర్

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రశ్నోత్తరాల సందర్భంగా శాసన మండలిలో మాట్లాడారు. ప్రజలకు 24 గంటల కరెంట్ కావాలి అనుకునే వాళ్లు బిఆర్ఎస్‌కి ఓటు వేస్తారు.. 24 గంటల కరెంట్ వద్దు అనుకునే వాళ్లు ఎవరైనా ఉంటే కాంగ్రెస్‌కి ఓటు వేస్తారని హరీశ్ వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు 24 గంటల కరెంట్ వద్దు అంటున్నాడన్న ఆయన కాంగ్రెస్ ఉప నాయకుడేమో ధరణి వద్దు.. చెక్ డ్యాంలు వద్దు అంటున్నారు… ధరణి వలన రైతుల భూములు రైతులకే ఉంటాయి.. ముఖ్యమంత్రి కూడా వాళ్ళ భూములను మార్చలేరు.. అలాగే చెక్ డ్యాంల నిర్మాణం వల్ల ప్రజలకు లాభం లేదు అంటున్నాడని  మంత్రి హరీష్ రావు సభలో పేర్కొన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్