35.2 C
Hyderabad
Monday, May 4, 2026
spot_img

కేంద్ర ప్రభుత్వం పై షబ్బీర్ అలీ ఆగ్రహం

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మండిపడ్డారు. అమెరికా ప్రెసిడెంట్‌గా ట్రంప్‌ కాగానే, దేశానికి మంచి జరుగుతుందని అందరూ భావించారని అన్నారు. కానీ, ట్రంప్ మాత్రం ఆ దేశంలో ఉన్న భారతీయుల కాళ్లకు, చేతులకు బేడీలు వేసి టెర్రరిస్ట్‌ల కన్నా దారుణంగా దేశానికి తీసుకొచ్చారని విమర్శించారు. ఇంత జరుగుతున్నా విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ అక్కడి ప్రభుత్వంతో మాట్లాడలేదన్నారు.

Latest Articles

అస్సాంలో ఎన్డీయే హవా

  అస్సాంలో ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పినట్టుగానే ఎన్డీయే మరోసారి అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో బీజేపీ సింగిల్‌ హ్యాండెడ్‌గా 99 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఇక కాంగ్రెస్‌ కేవలం 25...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్