23.2 C
Hyderabad
Wednesday, February 4, 2026
spot_img

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్యతో జగిత్యాలలో ఉద్రిక్తత నెలకొంది.. హత్యకు నిరసనగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రోడ్డుపై భైఠాయించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ నేతలే హత్య చేయించారని జీవన్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌ రాజ్యంలో కాంగ్రెస్‌ నేతలకే రక్షణ కరువైందని ఆరోపించారు. మీకూ, కాంగ్రెస్‌కో దండం అంటూ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌తో ఘాటుగా అన్నారు. తమను మానసికంగా వేధించినా భరించామని జీవన్ రెడ్డి అన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్