39.2 C
Hyderabad
Saturday, May 2, 2026
spot_img

తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో తిరిగిన హెలికాఫ్టర్లు

తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో మూడు హెలికాప్టర్లు తిరగడంతో భక్తులు ఆందోళనకు గురయ్యాయి. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పరాకమణి భవనం, బాలాజీనగర్‌ ప్రాంతంలో ఇవి సంచరించినట్లు గుర్తించారు. గతంలోనే తిరుమలను నో ఫ్లైయింగ్‌ జోన్‌గా ప్రకటించారు. అలాంటి పవిత్రమైన తిరుమలలో హెలికాప్టర్లు ఎగరడంపై టీటీడీ విజిలెన్స్‌ విభాగం అధికారులు ఆరా తీస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ కు చెందిన హెలికాఫ్టర్లు కడప నుంచి చెన్నై వెళ్తూ ఆలయ పరిసరాల్లో చక్కర్లు కొట్టినట్టు ప్రాథమికంగా గుర్తించారు. పూర్తి వివరాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నారు.

Latest Articles

ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోతున్నారా?.. పని తీరుపై ప్యూ సర్వే ఏం చెబుతోంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు, చురుకుదనం , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటి అంశాలపై క్రమంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్