36.2 C
Hyderabad
Tuesday, May 12, 2026
spot_img

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌ రావు ఫైర్

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిపై ఫైరయ్యారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. హైడ్రాను అడ్డు పెట్టుకొని హైదరాబాద్‌ను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. హైడ్రా వల్ల పేదలు ఇళ్లు కోల్పోతున్నారని అన్నారు. శనివారం వచ్చిందంటే ప్రజలు వణికిపోతున్నారని.. పేదల ఉసురుపోసుకుంటున్న రేవంత్ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. హైదరాబాద్ మల్కాజ్‌ గిరిలో బీఆర్ఎస్‌ నేత జగదీశ్‌ గౌడ్‌ ఏర్పాటు చేసిన అమ్మవారి మండపానికి హరీశ్‌ రావు వచ్చారు. ఈ సందర్భంగా దుర్గామాత రేవంత్ రెడ్డికి మంచి బుద్ధిని ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నానని హరీశ్ రావు తెలిపారు.

Latest Articles

ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యాన్ని సహించం- కలెక్టర్లకు సీఎం రేవంత్‌ హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్ల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్