30.2 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

సుబేదారి పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్‌పై కేసు నమోదు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సుబేదారి పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్లు 504, 505 కింద కేసు నమోదు చేశారు. రైతు సంగ్రామ సదస్సులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి సీపీ సన్‌ప్రీత్ సింగ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.

Latest Articles

తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా… ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కు లభించని గవర్నర్‌ అనుమతి

తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న విజయ్‌కు గవర్నర్‌ నుంచి ఇప్పటివరకు అనుమతి లభించలేదు. విజయ్‌ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్