31.2 C
Hyderabad
Thursday, September 28, 2023

అసెంబ్లీ సెగ్మెంట్లకు బీజేపీ కన్వీనర్లను ప్రకటించిన బీజేపీ

AP BJP |ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించాలనే లక్ష్యంతో రాష్ట్ర బీజేపీ వ్యూహాత్మక అడుగులు ముందుకు వేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ఒక్కొక్క పావును కదుపుతూ ముందుకు కదులుతుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు బీజేపీ కన్వీనర్లను ప్రకటించింది. కన్వీనర్‌తో పాటు కో-కన్వీనర్లనూ నియమించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. పనితనం బాగుంటే వచ్చే ఎన్నికల్లో వీళ్లనే అభ్యర్థులుగా బరిలోకి దించే అవకాశం కనిపిస్తుంది.

Read Also: హైదరాబాద్ లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మరోసారి పోస్టర్ల కలకలం

Follow us on:  Youtube InstagramGoogle News

Latest Articles

చంద్రబాబుకు షాక్.. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కేవియట్ పిటిషన్

స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఆయన కస్టడీ, బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై కోర్టుల్లో విచారణ సాగుతోంది. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
288FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్