ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

Uttar Pradesh | ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. వీరంతా కారులో వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిని దేవ్​రియా జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ దుర్ఘటనలో ఓ భార్య, భర్త వారి నలుగురు పిల్లలు చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు.

Read Also: హైదరాబాద్‌ కు చేరుకున్న మోడీ.. స్వాగతం పలిగిన బండి, తమిళిసై

Follow us on:  YoutubeInstagram Google News

 

Latest Articles

మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో ఘటన… ఆలయం మండపం కూలి నలుగురు మృతి

మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని ఓ దేవాలయం మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. సుమారు 20 మంది భక్తులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్