తిరుమలలో మరోసారి ఆగమశాస్త్ర ఉల్లంఘన జరిగింది. శ్రీవారి ఆలయంపై హెలికాప్టర్ వెళ్లింది. ఆలయం మీదుగా ఎలాంటి సంచారం ఉండకూడదని ఆగమశాస్త్ర నిబంధనలు చెబుతున్నాయి. కానీ నిబంధనలు ఉల్లంఘించి హెలికాప్టర్ వెళ్లడంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
శ్రీవారి ఆలయం మీదుగా వెళ్లిన హెలికాప్టర్… ఆగమశాస్త్ర నిబంధనలు ఉల్లంఘన
0
38
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


