యధార్థ సంఘటనలతో కూడిన పేరొందిన నవల ‘రతినిర్వేదం’ 1978లో సినిమాగా తెరకెక్కి విజయవంతమైంది. అదే టైటిల్‌తో 2011లోనూ తెరకెక్కించారు దర్శకుడు టి.కె.రాజీవ్ కుమార్. శ్వేతా మీనన్ కీలక పాత్ర పోషించారు. శ్రీజిత్ విజయ్ కీలక పాత్రధారుడు. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ విడుదలై సంచలన విజయం సాధించింది. తాజాగా ఈ చిత్రం మరోసారి ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 11న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయనున్నారు మేకర్స్. శ్వేతా మీనన్, శ్రీజిత్ విజయ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రచయిత పి.పద్మరాజన్, సంగీతం: ఎం.జయచంద్రన్; సినిమాటోగ్రఫీ, మనోజ్ పిళ్లై, దర్శకుడు టి.కె రాజీవ్‌కుమార్.
ఈ నెల 11న ‘రతినిర్వేదం’ రీరిలీజ్
0
408
- Tags
- Rathi Nirvedam
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


