స్వతంత్ర, వెబ్ డెస్క్: ప్రముఖ సీరియల్ ‘మహాభారత్’ లో శకుని మామగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు గుఫీ పైంతాల్ (78) సోమవారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత సమస్యతో ఇబ్బందిపడుతున్న ఆయన… ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని కుటుంబసభ్యులు వెల్లడించారు. గుఫీ పైంతాల్ అసలు పేరు సరబ్జిత్ సింగ్ పైంతాల్.. నటుడు కావడానికంటే ముందు ఆయన ఆర్మీలో పనిచేశారు. బాలీవుడ్‌లో తెరకెక్కిన ఎన్నో సినిమాలు, సీరియల్స్‌లో ఆయన నటించారు.
‘మహాభారత్’ సీరియల్ ఫేమ్ గుఫీ పైంతాల్ కన్నుమూత
0
301
- Tags
- Guffy Painthal
Previous article
Latest Articles
210 కిలోల నందిని పాలపొడి పట్టివేత!
కర్ణాటక ప్రభుత్వం చిన్నారుల కోసం అమలు చేస్తున్న ఉచిత పాల పథకానికి చెందిన నందిని పాలపొడి అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలోని ఆలేరు వద్ద ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో 210 కిలోల...
- Advertisement -
- Advertisement -


