Delhi Airport |ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. రూ.11.28 కోట్ల విలువైన 753 గ్రాముల కొకైన్ ను కస్టమ్స్ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. కొకైన్ ను అక్రమంగా తరలిస్తున్న నిందితున్ని బ్రెజిల్ కి చెందిన వాడిగా గుర్తించారు. కొకైన్‌ను క్యాప్సూల్స్‌లో నింపి పొట్టలో దాచి సరఫరా చేస్తుండగా పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఏకంగా 85 క్యాప్సూల్స్ మింగి అక్రమ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
Read Also: హైదరాబాద్ చేరుకున్న రామ్‌చరణ్.. అభిమానుల భారీ ర్యాలీ