30.2 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

ఢిల్లీకి సీఎం కేసీఆర్… రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

CM KCR Delhi Tour | జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ సత్తాను చాటేందుకు.. ఢిల్లీలో గులాబీ జెండాను ఎగురవేసేందుకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. మే 4వ తేదీన ఢిల్లీలోని వసంత విహార్ లో నిర్మించిన BRS జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో రెండు రోజుల ముందే ఢిల్లీకి వెళ్లనున్నారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో మే 2న ఢిల్లీకి చేరుకోనున్నారు. అనంతరం అక్కడే ఉన్న రాజకీయ నాయకులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. అయితే సీఎం కేసీఆర్ మూడు, నాలుగు రోజులు అక్కడే ఉండనున్నారు. కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో ఎవరెవరిని కలుస్తారు? ఏ విషయాలపై చర్చిస్తారన్న దానిపై రాజకీయవర్గాల్లో  ఉత్కంఠగా మారింది.

Latest Articles

పవన్ కళ్యాణ్‌ ఎక్కడ తప్పు చేశారు? .. ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయారు?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీ పెట్టిన సినీ హీరో విజయ్ ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునే స్థాయికి చేరడం జాతీయ రాజకీయాల్లో పెద్ద సంచలనం. సరిగ్గా ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్