35.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

కర్ణాటక హైకోర్టులో నటి హేమకు ఊరట

రేవ్‌ పార్టీ కేసులో సినీ నటి హేమకు ఊరట లభించింది. బెంగుళూరు హైకోర్టు ఆమెకు స్టే ఇచ్చింది. గతేడాది బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన అనంతరం నటి హేమపై నమోదైన డ్రగ్స్ కేసులో ఆమెపై తదుపరి చర్యలపై హైకోర్టు స్టే విధించింది. తాను డ్రగ్స్ సేవించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని హేమ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను అక్కడి హైకోర్టు విచారించింది. విచారణపై స్టే కోరుతూ హేమ దాఖలు చేసిన ఇంటర్‌లోక్యూటరీ అప్లికేషన్ ను అనుమతిస్తూ విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు స్టే ఇచ్చింది.

గత ఏడది మే నెలలో బెంగళూరు ఫామ్‌ హౌస్‌లో రేవ్‌ పార్టీలో హేమ పాల్గొని డ్రగ్స్‌ తీసుకున్నారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదైంది. ఈ కేసులో హేమ రిమాండ్‌ కు వెళ్లారు. రేవ్‌ పార్టీలో హేమ డ్రగ్స్‌ తీసుకున్నారని నిరూపించే ఆధారాలు లేవని జస్టిస్‌ హేమంత్ చందన గౌడర్‌ అన్నారు.

Latest Articles

మెగా కోడలు మెప్పించేనా..?

అందాల రాక్షసి మూవీతో ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి తొలి సినిమాతోనే గుడ్ పర్ ఫార్మర్ అనిపించికుంది. ఆతర్వాత శ్రీరస్తు - శుభమస్తు, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాలతో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్