29.2 C
Hyderabad
Sunday, January 18, 2026
spot_img

ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్లు

   IPL 2024 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్లో కోల్‌ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ లో మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో బెంగళూరు కచ్చితంగా గెలవాల్సి ఉంది. ఒకవేళ మ్యాచ్లో బెంగళూరు గెలవకపోతే ఇంటికి వెళ్లడం ఖాయం అవుతుంది. ఇక, పంజాబ్ కిమ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చండీగఢ్ లో జరుగుతోంది. ఇందులో కూడా రెండు జట్లు కచ్చితం గా గెలవాల్సి ఉంది. గుజరాత్ కంటే ఇప్పుడు పంజాబ్ బలంగా కనిపిస్తోంది. మరి ఎవరు గెలు స్తారో చూడాలి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్