30.2 C
Hyderabad
Saturday, December 2, 2023
spot_img

టీపీసీసీ నూతన కమిటీలు..! -18 మందితో పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ

  • ఎఫైర్స్‌ కమిటీ ఛైర్మన్‌గా మాణిక్కం ఠాగూర్‌
  • వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి నుంచి గీతారెడ్డిని తప్పించిన ఏఐసీసీ
  • ఏ కమిటీలోనూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి దక్కని అవకాశం

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అధిష్టానం టీపీసీసీ కమిటీలను ప్రకటించింది. 18 మందితో పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీని ఏర్పాటు చేశారు. పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ ఛైర్మన్‌గా మాణిక్కం ఠాగూర్‌ను నియమించారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి నుంచి గీతారెడ్డిని తొలగించారు. టీపీసీసీ కమిటీలలో ఏ ఒక్క కమిటీలోనూ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అవకాశం కల్పించలేదు. వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా… అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్‌, జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్‌ను నియమించింది.

Latest Articles

‘సాగర్’ వివాదంపై అంబటి రాంబాబు ప్రజెంటేషన్

అమరావతి: నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ చర్య న్యాయమైనదని మంత్రి చెప్పారు. నాగార్జున సాగర్ అంశంపై తప్పుడు రాతలు రాస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్