Site icon Swatantra Tv

టీపీసీసీ నూతన కమిటీలు..! -18 మందితో పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అధిష్టానం టీపీసీసీ కమిటీలను ప్రకటించింది. 18 మందితో పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీని ఏర్పాటు చేశారు. పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ ఛైర్మన్‌గా మాణిక్కం ఠాగూర్‌ను నియమించారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి నుంచి గీతారెడ్డిని తొలగించారు. టీపీసీసీ కమిటీలలో ఏ ఒక్క కమిటీలోనూ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అవకాశం కల్పించలేదు. వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా… అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్‌, జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్‌ను నియమించింది.

Exit mobile version